Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..

by Rama
CM Ramesh

తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh) దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం అదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీచేస్తానన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన వెళ్లి.. నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతం అందించాలని ప్రజలు కంకణబద్దులై ఉన్నారన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: పిఠాపురంలో వైసిపి ఎన్నికల ప్రచారం ప్రారంభం…


ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023198
Total views : 141415

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.