విశాఖ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విశాఖలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని….పారిశ్రామిక వృద్ధితో ధూళి కారకాలు, కాలుష్య కారకాల సాంద్రత కూడా ఎక్కువగా ఉందన్నారు. కాలుష్య నియంత్రణకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు. దీని నివారణకు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ధూళి కణాలు కాలుష్యం ఇప్పటికీ విశాఖలో సమస్యగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలను శుద్ధి చేయడానికి ఎఫ్లీఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడానికి ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలిస్తుంది…విశాఖ కాలుష్య నివారణకు సోర్స్ అపాయింట్ మెంట్ పాయింట్ ను చూడాలని ఆంధ్ర యూనివర్సిటీకి అప్పగించామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…
- అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్…
- శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ…
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. దాడుల్లో కనీసం 16 మంది మృతి చెందినట్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150567