Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

by Prakash
Mega DSC notification released in Telangana

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టులను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

009375
Total views : 62126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.