Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి

స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి

by Prakash
mandamarri

మంచిర్యాల జిల్లా, మందమర్రి(Mandamarri) ఏరియా ఈరోజు సాయంత్రం మందమర్రి ఏరియాజనరల్ మేనేజర్ కార్యాలయం లోని అన్ని గనుల డిపార్ట్‌మెంట్ల అధికారులతో ఏరియా జనరల్ మేనేజర్ ఏ. మనోహర్ మాట్లాడుతూ…. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ లు మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేయుటకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది.
మందమరి ప్రాంతంలో డిగ్రీ/ డిప్లమా/ ఐటిఐ/ ఎస్ఎస్ సి అర్హత పొందిన నిరుద్యోగ యువత కోసం 8 స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను నిర్వహించాలని ప్రతిపాదించడం అయినది.

నిరుద్యోగ యువత ప్రధాన్యమైన అర్హతలతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కోర్సుల వివరాలు దిగువన అందించబడ్డాయి.
SCCL వెబ్ సైట్ పోర్టల్ 13.02.2024 సాయంత్రం నుండి తెరిచి ఉంచబడుతుంది.అని తెలిపారు.

సర్టిఫికెట్లతోపాటు పూరించిన దరఖాస్తు యొక్క హార్డ్ కాపీలు మీ మీ ఏరియాలోని MVTC ఆఫీసులలో సమర్పించవచ్చు.

అయితే దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం దరఖాస్తు ప్రొఫార్మా ఈ సర్కులర్ తో పాటు జత చేయబడింది మరియు ఆఫ్ లైన్ లో నింపిన దరఖాస్తులను నేరుగా సంబంధిత MVTC ఆఫీసులలో లలో సమర్పించవచ్చు.

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోర్సుల వివరాలు: Mandamarri

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోర్సుల వివరాల కొరకు మీ ఏరియాలోని MVTC ఆఫీసులలో సంప్రదించగలరు. కాబట్టి ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ త్వరలో ప్రారంభించడానికి మందమరి ఏరియాలోని అధికారులకు తగు సూచనలు సలహాలను మందమరి జిఎం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ మరియు మందమరి ఏరియా హెచ్ ఓ డి లు మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి
  • రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
    రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
    ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

026875
Total views : 151300

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.