Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

by Satya
Shanti Kumari

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలు :

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్ సహా పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

సుమారు 9 లక్షల 80 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌ తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …
వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …

Advertisements

You may also like

Our Visitor

023210
Total views : 141508

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.