Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana రేపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సీపీ రాధాకృష్ణన్‌

రేపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సీపీ రాధాకృష్ణన్‌

by Satya
CP Radhakrishnan

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌:

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan) రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై(Tamilisai) సౌందర రాజన్‌ రాజీనామాతో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)కు అదనంగా తెలంగాణ(Telangana) అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ రాత్రి రాంచీ నుంచి హైదరాబాద్(Hyderabad) రానున్నారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 11 గంటల15 నిమిషాలకు రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే.. గవర్నర్ చేత ప్రమాణం చేయించనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News\

ఇది చదవండి: తమిళిసై రాజీనామా ఆమోదం..!


తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..
పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే …
గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…
గూగుల్ తన ప్లేస్టోర్ భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 80 వేల డెవలపర్ అకౌంట్లను శాశ్వతంగా …
ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. అంతేకాకుండా ట్విట్టర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

027484
Total views : 152248

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.