Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh నోటీసులు ఇచ్చాను… త్వరలో షట్టర్లు తొలగిస్తాం !

నోటీసులు ఇచ్చాను… త్వరలో షట్టర్లు తొలగిస్తాం !

by Prakash
Panchayat Secretary Murali

పంచాయతీ సెక్రెటరీ మురళి విసన్నపేట మండల కేంద్రం నందు ఇందిరా నగర్ కు వెళ్లి ప్రధాన రహదారిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనదారులకు నోటీసులు ఇచ్చామని అనుమతులకు విరుద్ధంగా ఉన్న షట్టర్లను త్వరలో తొలగిస్తామని పంచాయతీ సెక్రటరీ మురళి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరానగర్ వాసులు ఫిర్యాదు మేరకు భవనాన్ని పరిశీలిస్తే ఇంటి నిర్మాణం కొరకు అనుమతి తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయటానికి 11 సెంటర్లు పెట్టారని తెలిపారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గడువులోపు వ్యాపార నిమిత్తం ఏర్పాటు చేసిన షట్టర్లు సంబంధిత భవనదారులు తొలగించుకుంటే పోలీసులు సహకారంతో పంచాయతీ సిబ్బంది ద్వారా షట్టర్లు తొలగిస్తామని అన్నారు.

విరుద్ధంగా ఏర్పాటుచేసిన షట్టర్లు తొలగించాలి జనసేన నేత తోట కిషోర్ డిమాండ్ విసన్నపేటలో అనుమతులకు విరుద్ధంగా అనేక భవనం నిర్మాణాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత తోట కిషోర్ అన్నారు. ఉల్లంగిస్తే ఆందోళన చేస్తాం అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇందిరానగర్ వాసులు లక్కీ పోగు వెంకటరావు, దుంగ గంగరాజు, కొప్పెర దుర్గా, జంగం కిరణ్ బాబు అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027583
Total views : 152562

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.