Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshVishakapattanam పెందుర్తిలో దారుణం..!

పెందుర్తిలో దారుణం..!

by Satya
Gang attack on photographer

ఫోటోగ్రాఫర్(Photographer) పై గ్యాంగ్ దాడి:

విశాఖ(Visakhapatnam) పెందుర్తి(Pendurthi)లో దారుణం జరిగింది. పెళ్లికి వచ్చిన ఫోటోగ్రాఫర్ల(Photographer)పై శరగడం చిన్నప్పల నాయుడు గ్యాంగ్ అరాచకం సృష్టించింది. హైదరాబాద్(Hyderabad) నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్(Photographers) ను ఒక రూమ్ లో బంధించి ఆయన గ్యాంగ్ దాడి చేసింది. దీంతో వారిపై పెందుర్తి పోలీస్(police) స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. గతంలోనూ వారు పెయింటింగ్ వర్కర్స్ పై దాడి చేశారు. పలు ఆరోపణల కారణంగా ఇదివరకే వైసీపీ నుంచి శరగడం చిన్నప్పల నాయుడు సస్పెండ్ అయ్యారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!


విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ …
ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు …
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

026535
Total views : 150616

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.