Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

by Rama
పాత ట్వీట్ ను సమర్థించుకున్న స్మితాసబర్వాల్

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ బ్యూరో క్రాట్ బాలాలత. తాజాగా సివిల్ పరీక్షలు తనతో పాటు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని బాలాలత సవాల్ విసిరారు. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని మండిపడ్డారు. అసలు దివ్యాంగులు బతకాలా వద్దా మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అని బాలాలత ప్రశ్నించారు. స్మిత సబర్వాల్ ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదన్నారు. స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా లేక తెలంగాణ ప్రభుత్వ విధానమా చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు పనిచేయవని కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందన్నారు. జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా.. ఐఏఎస్ అధికారులే ఆయనను నడిపించారని అన్నారు. సీఎం, సీఎస్ ఆలోచించి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బాలాలత కోరారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
    నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సైదులు , నరసయ్య గా పోలీసులు…
  • వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
    డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
  • స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
    దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
  • ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
    సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
  • దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.
    దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023141
Total views : 141176

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.