Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

by Prakash
Erragondapalem Government Hospital

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

027034
Total views : 151485

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.