Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Satya
AP Sarkar good news for ration card holders

ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు మీద మార్చి 1నుంచి రాగి పిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రాగి పిండి కేజీ 40 రూపాయలు ఉండగా ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేవలం 11లకే కిలో రాగి పిండిని అందజేయనుంది.

రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా రేషన్‌ కార్డ్ పై రాగి పిండిని వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత రాయలసీమలోని కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాగి పిండి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …

Advertisements

You may also like

Our Visitor

023210
Total views : 141508

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.