Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!

by Satya
Raghunandan Rao

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని రఘునందన్ రావు ఆరోపణ..

కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మెదక్ పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనీసం మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్(TRS) నుండి బీఆర్ఎస్‌(BRS)గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. 400 స్థానాలతో బీజేపీ(BJP) కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని రఘునందన్ రావు(Raghunandan Rao) ధీమా వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్


వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …
స్వతంత్ర భారత్‌లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ …
ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.