బీటెక్ రవి (BTech Ravi) :
నేడు పులివెందుల టిడిపి అభ్యర్థి గా బీటెక్ రవి (BTech Ravi) నామినేషన్ దాఖలు చేసారు. ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఈ రోజు మంత్రి జగన్ మోహన్ రెడ్డి పతనానికి ఒక అంకుణార్పణ జరిగిందని, ప్రజాస్వామ్య పర్యరక్షణకు ఎంతకైనా తెగిస్తానాని ఆయన అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…